బతుకమ్మ, మాచారెడ్డి: మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పోలీస్ కళాబృందం, షీ టీమ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మధ్యకాలంలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలకు విద్యార్థులు లోనవ్వుతున్నట్లు తేలిందని వివరించారు....