31.7 C
Hyderabad

కష్టసుఖాల్లో తోడుంటా

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ : ‘రాఖీ కట్టేందుకు నువ్వు ఈరోజు అందుబాటులో లేకపోవచ్చు.. కానీ నేను నీ కష్ట సుఖాల్లో ఎన్నటికీ తోడుంటా’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. రాఖీ పౌర్ణమి రోజున  తన సోదరి కల్వకుంట్ల కవితను గుర్తు చేసుకుంటూ ‘ఎక్స్’ వేదికగా ఫొటోలను షేర్ చేసుకున్నారు. కవిత తనకు రాఖీ కడుతున్న, తను జైలుకు వెళ్తున్నప్పటి ఫొటోలను షేర్ చేశారు.

More articles

Latest article