27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆర్టీఐ రక్షక్ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా శ్రీరామ్ వెంకటేష్ నియామకం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు : ఆర్.టి.ఐ రక్ష కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా భిక్కనూరు గ్రామానికి చెందిన శ్రీ రామ్ వెంకటేష్ ను నియమిస్తూ వ్యవస్థాపక అధ్యక్షుడు సతీష్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ వెంకటేష్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాను అవినీతి రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని ఆయన తెలిపారు. తనను కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన వ్యవస్థాపక అధ్యక్షుడు సతీష్ కు ఈ సందర్భంగా వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article