జుక్కల్, బతుకమ్మ : సోషల్ మీడియా కోఆర్డినేటర్, జుక్కల్ కాంగ్రెస్ యూత్ అసెంబ్లీ అధ్యక్షునిగా రెండవసారి హిమ్రోజ్ ఎన్నికయ్యారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్, కాంగ్రెస్ యూత్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు సాధించి గెలుపొందడంతో జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు,ఇమ్రోజ్ కి అభినందనలు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కి ఇమ్రోజ్ కృతజ్ఞతలు తెలిపారు.
సోషల్ మీడియా కోఆర్డినేటర్, జుక్కల్ కాంగ్రెస్ యూత్ అసెంబ్లీ అధ్యక్షునిగా హిమ్రోజ్
