28.2 C
Hyderabad

ట్యాంక్ బండ్ వద్ద బైక్ ఢీకొని ఎస్సై మృతి

SI dies after bike collision at Tank Bund

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం విధుల్లో భాగంగా కొత్తగూడెం 2వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై వెంకన్నను బైక్ ఢీకొనడంతో మృతి చెందారు. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేర్ నంబర్ -2 వద్ద విధుల్లో ఉన్న ఆయనను బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకన్నను అధికారుల సూచన మేరకు కొత్తగూడెంలోని నివాసానికి వెళ్లారు. ఒళ్ళునొప్పులు ఎక్కువ కావడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.

More articles

Latest article