30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 13 మంది సినియర్ లకు స్థాన చలనం

 హైదరాబాద్, బతుకమ్మ:

రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను, నాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారుల బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.  ఈ మేరకు సీఎస్ కే రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.అందులో కొందరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు పలు విభాగం ముఖ్య పాలన అధికారులు ఉన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం అంటున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల పాలన తరువాత కొత్తగా పలువురు అధికారుల పని తీరు ప్రకారం బదిలీ లు చేపట్టినట్టు సమాచారం.. దాదాపు 13 మంది సీనియర్ అధికారులకు స్థాన చలనం కలిగించారు..

Several IAS officers transferred in the state

Several IAS officers transferred in the state
Screenshot

More articles

Latest article