27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సేవాలాల్ మహారాజ్ ఆదర్శ ప్రాయుడు : అదనపు కలెక్టర్ విక్టర్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : సంత్ సేవాలాల్ మహారాజ్ ఆదర్శ ప్రాయుడని, ఆయన అడుగుజాడల్లో నడవాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా కామారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి తహసీల్దార్ జనార్ధన్, ఆర్డీవో కార్యాలయం డివిజనల్ పరిపాలన అధికారి నర్సింలు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చిరంజీవులు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article