30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

గంగ పుత్ర సంఘానికి ఎస్డిఎఫ్ నిధులు మంజూరు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల: ఏర్గట్ల గంగపుత్ర కమ్యూనిటీ హాల్లో సీసీ వెయ్యుటకు ఎస్డీఎఫ్ 3 లక్షల నిధులు మంజూరు కావడం జరిగింది. ఈ సందర్భంగా భూమి పూజ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. నిధులను మంజూరుకు కృషిచేసిన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్ కు గంగపుత్ర సంఘం తరుపున కృతజ్ఞతలు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో గడ్డం జీవన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రేండ్ల రాజరెడ్డి,మేకల సాయన్న, కుమ్మరి సహదేవ్,దండ బోయిన సాయి,కూరాకుల సాయన్న, మాధస్తా చిన్న భూమన్న,ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, గంగపుత్ర సంఘ సభ్యులు కల్లెడ పురుషోత్త,కల్లెడ సదానంద్,వాల్గోట్ రాంచందర్,వాల్గోట్ ఆనంద్ వాల్గోట్ మణిదీప్,వాల్గోట్ అజయ్,కల్లెడ మహేష్, సాయన్న,లింబారెడ్డి నర్సయ్య, శ్రీను,మనోజ్,ముత్తెన్న, నారాయణ,గంగాధర్ కల్లెడ నవీన్,అరవింద్,సందీప్, సుధీర్, ప్రశాంత్, గణేష్,    సంజీవ్,  మరియు సంఘసభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article