25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇసుక డంప్ సీజ్

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు.  అక్రమంగా ఇసుక డంపు చేస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి దాదాపు 24 ట్రాక్టర్ల ఇసుక డంపులను సీజ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

More articles

Latest article