24 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఈనెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు 7,754 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా హైదరాబాద్ లోని జేబీఎస్, ఎంజీబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్ బీ వంటి రద్దీ ప్రదేశాల నుంచి బస్సులు నడింపించనున్నట్లు పేర్కొన్నారు.

 

More articles

Latest article