27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏర్గట్ల మండల పంచాయితీ వార్డు సభ్యులకు సర్టిఫికేషన్స్ అందజేత

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

మండల కేంద్రం లో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం తో పూర్తైంది. ఈ కార్యక్రమానికి హాజరైన ఏర్గట్ల మండల పరిధిలోని గ్రామ పంచాయితీ వార్డ్ సభ్యులకు మండల ఎంపీడీవో వెంకటేశ్వర్ల చేతుల మీదుగా సర్టిఫికేషన్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యదర్శిలు, ఉప సర్పంచ్ లు, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article