రుద్రూర్, బతుకమ్మ : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ ముట్టడికి వెళ్లడానికి సిద్ధమైన ఆశా వర్కర్లను సోమవారం తెల్లవారుజామున ముందస్తుగా రుద్రూర్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని ఆశా వర్కర్ల అధ్యక్షురాలు భూలక్ష్మి తెలిపారు. అరెస్టు అయిన వారిలో వాణి తదితరులు ఉన్నారు.
