27.5 C
Hyderabad
Friday, July 31, 2026

రేపు పీఎంజే జ్యూయలరీస్‌ షోరూం ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్‌: నగరంలోని హైదరాబాద్ లో గల పీఎంజే జ్యూయలరీస్ షోరూంను ఈనెల 18న(శనివారం) ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అలాగే పీఎంజే జ్యూయలరీస్ తెలంగాణ హెడ్ మహేశ్వరం మదన్ కుమార్, స్టోర్ హెడ్ వడ్ నాల కమల్ హాజరవుతారని తెలిపారు.

More articles

Latest article