నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
మార్కెట్ యార్డ్ లో ఆదివాంర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో గుమాస్తా సంఘం సెక్రటరీ గట్ల శ్రీనివాస్, హమాలీ సంఘం అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, శివ కుమార్, దడువాయి, కార్మికులు పాల్గొన్నారు.
