24 C
Hyderabad
Sunday, August 2, 2026

సీటీసీలో పాసింగ్ అవుట్ పరేడ్

Must read

📰 Generate e-Paper Clip

Passing out parade at CTC

ఎడపల్లి, బతుకమ్మ: జానకంపేట్ లోని సీటీసీ లో కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పోలీస్ డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా దీక్షణ్ పరేడ్ లో పాల్గొన్నారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభకనబర్చిన కానిస్టేబుళ్లకు షీల్డ్ లు అందజేశారు. ఇన్ చార్జి సీపీ సింధు శర్మ, శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Passing out parade at CTC

 

More articles

Latest article