డిల్లీ, బతుకమ్మ : ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో.. భద్రత సన్నద్ధతపై మోదీకి రాజ్ నాధ్ సింగ్ వివరించారు మరోవైపు చీఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహాన్ తో ఆదివారం రాజ్ నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రధానికి వివరించనున్నారు. ఈభేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు.