27.2 C
Hyderabad

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామానికి చెందిన రాగొల్ల గోపాల్ అనే వ్యక్తి మద్యం సేవించి బైక్ నడిపినందుకు అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి బుధవారం కోర్టులో ప్రొడ్యూస్ చేయగా న్యాయమూర్తి గోపాల్ కి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగింది.

More articles

Latest article