28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉరి వేసుకుని వృద్ధుడు ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఇందల్వాయి

ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన వేల్పూరు సాయన్న(60) అనే వృద్ధుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. సాయన్న సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊరి వెసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.మృతుడు కి ఒక కుమారుడు, కూతురు ఉన్నారని, మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం సాయన్నమృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

More articles

Latest article