27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ముత్యాల సునీల్ రెడ్డి ముందస్తు అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ : వేల్పూర్ మండల కేంద్రంలో కనువిప్పు కార్యక్రమంలో శాంతి భద్రతల నేపథ్యంలో బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డిని మోర్తాడ్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. శాంతి భద్రతల నేపద్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పోలీసులు ముందస్తు అరెస్టు చేసినప్పటికీ సునీల్ రెడ్డి గల్ఫ్ బాధితులను మీడియా ముందుకు తీసుకువచ్చి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి  కనువిప్పు కలిగించారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ప్రజానిలయానికి పెద్ద సంఖ్యలో చేరుకోగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Mutyala Sunil Reddy's pre-arrest

More articles

Latest article