24.1 C
Hyderabad
Monday, August 3, 2026

డంపింగ్ యార్డ్ ను సందర్శించిన ఎంపీడీవో

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని సిద్దరామేశ్వరనగర్ గ్రామపంచాయతీ కంపోస్ట్ ప్లాంట్ ను డంపింగ్ యార్డ్, వైకుంఠదామం  శనివారం ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి సందర్శించాడు. డంపింగ్ యార్డ్ లో కంపోస్ట్ తయారు చేసి నర్సరీలో వాడాలని  సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. వేసవికాలంలో గ్రామంలో నీటి ఎందడి లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ అఖిల సిబ్బంది రవి సత్తయ్య ఉన్నారు.

MPDO visits dumping yard

More articles

Latest article