27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎమ్మెల్సీ కవిత వాల్ రైటింగ్

Must read

📰 Generate e-Paper Clip

జగిత్యాల, బతుకమ్మ: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆహ్వానిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాల్ రైటింగ్ రాశారు. జగిత్యాల పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో గోడపై రజతోత్సవ సభకు సంబంధించి ఆహ్వానం పలుకుతూ పెయింటింగ్ బ్రష్ తో ‘కేసీఆర్.. రజతోత్సవ సభ’ వంటి పదాలు రాశారు. సభకు గులాబీ సైనికులు తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు.

More articles

Latest article