25.4 C
Hyderabad

ఎంపీ సురేష్ షెట్కార్ ను కలిసిన మదీనా మజీద్ కమిటీ సభ్యులు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామం నుండి మదీనా మజీద్ కమిటీ ఆధ్వర్యంలో షాది ఖానా అభివృద్ధి పనుల కోసం సోమవారం జహిరాబాద్ ఎంపీ సురేష్ షేట్కార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మదినా మజీద్ కమిటీ సదర్ షాదులు, వైస్ ప్రెసిడెంట్ షాదుల్, మాజీ క్వశ్చన్ నెంబర్ దస్తగిరి, మాజీ సదర్ లతీఫ్, మాజీ ప్రెసిడెంట్ విలేజ్ హబీబ్, వార్డ్ మెంబర్స్ మాజీ సర్పంచ్ ఖాదర్, గ్రామ పెద్దలు ఉన్నారు.

More articles

Latest article