వెబ్ డెస్క్, బతుకమ్మ :
బీజేపీ అగ్రనేత ఎల్. కే. అద్వానీ శ్వాస సంబంధమైన సమస్యతో ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయనకు ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో హస్పిటల్ లో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అద్వానీకి 98 ఏళ్ళ వయసు.
