27.3 C
Hyderabad
Friday, July 31, 2026

అన్నదాన కార్యక్రమానికి కోనేరు శశాంక్ 50 కేజీల బియ్యం బస్తాలు అందజేత..

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో బుధవారం రాజ్యoగ  నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం కొరకు రాయకూర్ గ్రామ ఎస్సీ కమిటీ సభ్యులు బాన్సువాడ బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ను కలవడం జరిగింది. ఈ సందర్బంగా కోనేరు శశాంక్ తన వంతుగా అన్నదనం కొరకు 50 కేజీల బియ్యం బస్తాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఎస్సీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article