25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కొలువుదీరిన పడిగల్ గ్రామ అభివృద్ధి కమిటీ కార్యవర్గం

Must read

📰 Generate e-Paper Clip

 గ్రామ అభివృద్ధి కమిటీ అద్వర్యంలో గాందీ జయంతి

 వేల్పూర్, బతుకమ్మ :

వేల్పూరు మండలం పడగల్  గ్రామంలో నూతన గ్రామ అభివృద్ధి కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బుదవారం గ్రామ అభివృద్ధి కమిటీ మెంబర్స్ గ పాక్ పట్ల గంగారెడ్డి,మతపు సాయన్న,చండి రాములు, జక్కల రాజేశ్వర్, మాడవీడి గంగ కిషన్ లను ఎన్నుకున్నారు.  మహత్మ గాంధీ జయంతి సందర్భంగా  గ్రామ కూడలిలోని  గాంది విగ్రహనికి పూలమాలలు వేసి   నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా కోత్త విడిసీ గ్రామ అభివృద్ధికై పాటు పడుతామని అన్నారు.

More articles

Latest article