నుడా చైర్మెన్ గా కేశ వేణు

0 1,352

నిజామాబాద్ , బతుకమ్మ: నిజామాబాద్ అర్బన్ డేవలప్ మెంట్ అథారిటి ( నుడా) చైర్మెన్ గా కేశ వేణును నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుదవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ నగరానికి చెందిన కేశ వేణు ప్రస్తుతం నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో నిజామాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ గా , ప్లోర్ లీడర్ గా పని చేశారు. 2014 కాలంలో జిల్లా ఇంచార్జీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. జిల్లాకు చెందిన సినియర్ లీడర్, మాజీ మంత్రి సుధర్శన్ రెడ్డి ఈ మేరకు కేశ వేణుకు నియమాక పత్రం అందచేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.