28.2 C
Hyderabad

ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులకు ఘనంగా సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా స్థాయి సైన్స్ ఫేయిర్ లో మంచి ఆరోగ్యం కోసం మంచి ఆహారం విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరచి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానంలో బహుమతి పొందిన సింగీతం ఉన్నత పాఠశాల విద్యార్థులు టి. లోకేష్, బి. అక్షయ్ కుమార్, మహమ్మద్ నగర్ మండల స్థాయిలో జీవ శాస్త్ర ప్రతిభ పాఠవ పరీక్షలో ద్వితీయ స్థానంలో బహుమతి పొందిన సింగీతం ఉన్నత పాఠశాల విద్యార్థిని కె. నిహారిక ను వీరికి మార్గ దర్శకుకులుగా వ్యవహారించిన గైడ్ టీచర్స్ సి. హెచ్. మారుతి, బి . శ్రీనివాస్ లను ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. వెంకటేశ్వర్లు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు యన్. శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం ఘనంగా పూలమాలలు, శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.

More articles

Latest article