24.7 C
Hyderabad
Monday, August 3, 2026

పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం నగర మేయర్, మున్సిపల్ కమిషనర్ ల ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్ అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ మాట్లాడుతూ వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి తగిన సలహాలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, డాక్టర్స్, సానిటరీ ఇన్స్పెక్టర్లు నటరాజ్ గౌడ్ మహేష్ కుమార్, ప్రశాంత్ సునీల్ కుమార్, జవాన్లు సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article