ఆర్మూర్, బతుకమ్మ : ప్రముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆశ హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం స్మైల్ స్కూల్లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కె. క్రాంతి కుమార్ పిల్లల నిపుణులు చిల్డ్రన్స్ స్పెషలిస్ట్, డాక్టర్ బిందు ఫెడటిక్ డెంటిస్ట్ పాల్గొన్నారు. స్మైల్ చిన్నారులకు హెల్త్ చెకప్ చేశారు. హోమోగ్లోబిన్ బ్లడ్ టెస్ట్ చేయించి వారికి రిపోర్టులు ఇచ్చారు. కావలసిన వాళ్లకు మెడిసిన్స్ కూడా పంపిణీ చేశారు. వారికి స్మైల్ స్కూల్ యజమాన్యం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

