25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బాధితురాలికి మొబైల్ ఫోన్ అప్పగింత

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ గ్రామానికి చెందిన లాచినె పద్మ తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకుని రుద్రూర్ మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ ను రికవరీ చేసి శనివారం ఎస్సై సాయన్న పోలీస్ స్టేషన్ లో భాధితురాలు పద్మకు మొబైల్ ఫోన్ అప్పగించారు. దీంతో ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

More articles

Latest article