26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్

Must read

📰 Generate e-Paper Clip

జుక్కల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన రెండవ వార్షికోత్సవంలో ఆర్థిక శాస్త్రంలో గోల్డ్ మెడల్ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా సోనాకామ్లే గజానంద్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. మారుమూల ప్రాంతం అయినటువంటి జుక్కల్ మండలంలోని లొంగన్ గ్రామ వాసి అరుదైన గౌరవం దక్కించుకోవడం పట్ల జుక్కల్ నియోజకవర్గ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

More articles

Latest article