23.4 C
Hyderabad

బాధిత కుబుంబానికి మాజీ మున్సిపల్ చైర్మన్ పరామర్శ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ

ఎల్లారెడ్డి మండలంలోని కొక్కొండ గ్రామానికి చెందిన గోకలి నర్సాగౌడ్ గుండెపోటుతో ఇంట్లో తెల్లవారుజామున మృతిచెందిన విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ కుడుముల సత్యనారాయణ పార్తీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుని కుమారుని గణేష్ గౌడ్ ని ఓదార్చి వారి కుటుంబ సభ్యులకు ఓదార్చారు. ఆయన వెంట మాజీ జెడ్పిటిసి సామెల్, మాజీ సర్పంచ్ లక్ష్మయ్య,మాజీ ఉపసర్పంచ్ జీవన్ గౌడ్, సిహెచ్ శ్రీనివాస్, సాయిలు, రామానంద్, ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ బచ్చం సాయిలు, రంజ నాయక్, వెను గౌడ్, కాంగ్రెస్ పార్టీ యూత్ అద్యక్షుడు అనిల్,శ్రీనివాస్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Former Municipal Chairman visits victim's family

 

More articles

Latest article