27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

దోoచంద గ్రామంలో ఉపాధి హామీ పథకం గ్రామసభ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల: మండలం దోoచంద గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఉపాధి హామీ పథకం యొక్క ప్లానింగ్ ప్రొసెస్ గ్రామసభ ను ఎంపీడీవో వెంకటేశ్వర్లు నిర్వహించారు.పథకం యొక్క పనులు తెలియజేసి, తగు సూచనలు చేసి,కొన్ని లొకేషన్స్ ను పరిశీలించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏ పీ ఓ, టి ఏ లు,పంచాయితీ కార్యదర్శి,ఎఫ్ఏలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article