27.2 C
Hyderabad

మహిళా సమాఖ్య భవనం పరిశీలించిన జిల్లా గ్రామీణ అభివృద్ది అధికారి సాయ గౌడ్

Must read

📰 Generate e-Paper Clip

 

వేల్పూర్, బతుకమ్మ :

 

వేల్పూర్ మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంను శనివారం జిల్లా గ్రామీణ అభివృద్ది అధికారి సాయ గౌడ్ పరిశీలించారు. స్థానిక ఏపీయం బత్తుల మాణిక్యం భవనంలోని హాలు, ఏపీయం గది, కంప్యూటర్ గది, సిబ్బంది గది తదితర గదులను చూపించారు. గదుల పరిస్థితులను విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానని పిడీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సీ సీ లు వెన్న మురళీ, సాయన్న, రాధ, అకౌంటెంట్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article