సీపీఐ ఎం. ఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఈ. రమేష్
బతుకమ్మ, సిరికొండ : సిరికొండ మండలం లోని అన్ని గ్రామాల్లో ఉన్న అర్హులందరికి ఇంటి స్థలంతో పాటు ఇండ్లు...
బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల గ్రామంలో గురువారం గొర్రెలకు మేకులకు ఎలాంటి వ్యాధులు రాకుండా పి పి ఆర్ వ్యాక్సిన్ వేసినటు్ల జుక్కల్ వెటర్నరీ అధికారి పండరినాథ్ పేర్కొన్నారు....
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులను స్మరిస్తూ సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ ధన్యవాదాలు తెలిపారు....
అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
బతుకమ్మ పిట్లం : స్థానిక సంస్థల ఎన్నికల కొరకు ఓటర్ జాబితాలను త్వరగా పూర్తి చేయాలని పిట్లం తాసిల్దారును అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.అడిషనల్ కలెక్టర్ స్థానిక...
అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
బతుకమ్మ పిట్లం : స్థానిక సంస్థల ఎన్నికల కొరకు ఓటర్ జాబితాలను త్వరగా పూర్తి చేయాలని పిట్లం తాసిల్దారును అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్...
బతుకమ్మ, పిట్లం : రాంపూర్ గ్రామపంచాయతీలో గురువారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. వర్షాకాలం ముగిసే సమయంలో సీజనల్ వ్యాధులు ఎక్కువ అవుతాయని గ్రామాలలో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం చేస్తారని దీంతో హెల్త్ క్యాంప్ ను...
బతుకమ్మ,మోర్తాడ్: ఎస్సీ కులాలను వర్గీకరించడం, ఎస్సీలలో క్రిమి లేయర్ విధానాన్ని పాటించాలని 1/8/24 రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 341 ఆరి్టకల్ కు వ్యతిరేకమని మాల కులాల మనోభావాలను మానసిక వేదనకు గురిచేసిందని...
బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు పట్టణ కేంద్రంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను గురువారం ఎమ్మార్వో శివ ప్రసాద్, సీఐ సంపత్, ఎస్సై సాయికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సిద్ధ రామేశ్వర టెంపుల్ పక్కన...
బతుకమ్మ, మోర్తాడ్ :సెప్టెంబర్ నెల పోషణ మాసం సందర్భంగా డోన్ పాల్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో గర్భిణీలకు, బాలింతలకు నవజాత శిశువు నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ...
మామూళ్ల మత్తులో వీఆర్ఏలు
ఇసుక అసురులతో అంట కాగుతున్న సంబంధిత శాఖ అధికారులు
బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో అక్రమ ఇసుక దందా జోరుగా కొనసాగుతుంది. చర్యలు చేపట్టాల్సిన అధికారులు...