26.2 C
Hyderabad

నటి కల్పికపై కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

ప్రిజం పబ్ లో సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తన

హైదరాబాద్‌,బతుకమ్మ :   నటి కల్పికపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న ప్రిజం పబ్ లో బిల్ పే చేయకుండా సిబ్బందితో కల్పిక  అసభ్యంగా ప్రవర్తించింది. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టినందుకు ప్రిజం పబ్ యాజమాన్యం ఆమెపై ఫిర్యాదు చేసింది.  పోలీసుల సమక్షంలోనే హంగామా సృష్టించింది అంటూ ఫిర్యాదు అందింది. కోర్టు అనుమతితో నటి కల్పికపై పోలీసులు 324(4),352,351(2) బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు.

More articles

Latest article