📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24618 POSTS
0 COMMENTS

టీఎస్ఆర్టీసీ సరికొత్త టూర్ ప్యాకేజ్: శ్రావణమాసం స్పెషల్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త టూర్ ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. ఈ విషయంలో పర్యాటకాభివృద్ధి సంస్థతో పోటీ పడుతోంది. టీఎస్‌టీడీసీ తరహాలోనే ప్రయాణికుల కోసం పలు పర్యాటక కేంద్రాలకు బస్సులను...

ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: ఆగస్టు నెల 3వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఈ సమావేశాల్లో వాడివేడి చర్చ జరిగే అవకాశం...

వచ్చేసింది….ప్రాజెక్టు కె గ్లింప్స్‌

పాన్‌ ఇండియా రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడా? ఎప్పుడా? అని ఎదురు చూస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ గ్లింప్స్‌ వచ్చేసింది. దాంతో పాటు సినిమా టైటిల్‌ కూడా వెల్లడిరచారు....

ఆగస్టు 5 నాటికి చంద్రుడి దగ్గరకు చంద్రయాన్‌…

చంద్రయాన్‌ ప్రయోగంలో మరో అడుగు పడిరది. గురువారం నాల్గోసారి ఉపగ్రహం కక్ష్య (ఎర్త్‌ బౌండ్‌ ఆర్బిట్‌ మాన్యువర్‌)ను ఇస్రో పెంచింది. ప్రస్తుతం చంద్రయాన్‌`3 ఉపగ్రహం 51400 కివిూ లీ 228 కిలోవిూటర్ల దూరంలో...

బియ్యం ఎగుమతులపై నిషేధం

ముంబై : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధించింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ‘బాస్మతీ ఏతర...

రేవంత్‌, సునీల్‌ మధ్య విబేధాలు..?

హైదరాబాద్‌ : తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి, రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కానుగోలుకు మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంలో సునీల్‌ కానుగోలు కీలకపాత్ర పోషించారు....

మణిపూర్‌ లో ఏం జరుగుతోంది…

మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌ హింసతో అట్టుడికిపోతోంది. చాలామంది మణిపూర్‌ పౌరులు తమ ప్రాణాలు కాపాడు కోవడానికి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. షరా మామూలుగానే కాంగ్రెస్‌ , ఇతర ప్రతిపక్ష పార్టీలు...

యూసీసీని నేరుగా వ్యతిరేకించని ఏపీ రాజకీయ పార్టీలు

విజయవాడ : దేశవ్యాప్తంగా మైనార్టీ వర్గాల్లో ఆందోళనకు కారణం అవుతున్న యూనిఫాం సివిల్‌ కోడ్‌ అంశంలో తమ విధానాన్ని తెలియచేయడానికి ఏపీలోని అధికార , ప్రతిపక్ష పార్టీలు ముస్లిం ప్రతినిధులతో ఒకే...

పవన్‌ పై లీగల్‌ ఫైట్‌

విజయవాడ : వలంటీర్లపై పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సర్కార్‌ న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గురువారం స్పెషల్‌ సీఎస్‌అజయ్‌ జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.: గ్రామ, వార్డు వలంటీర్లను...

ఎస్బీఐ ఎఫ్‌డీ.. పోస్టాఫీస్‌ టీడీ.. ఏది లాభం..

న్యూఢల్లీి : రిస్క్‌కు ఇష్టపడని ఇన్వెస్టర్లు.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)కే తమ పోర్ట్‌ఫోలియోల్లో ఎక్కువ భాగాన్ని కేటాయిస్తున్నారు. ముఖ్యంగా ఆకర్షణీయమైన ప్రతిఫలాలు, సులభంగా విత్‌డ్రా చేసుకునే అవకాశం, స్వల్ప`దీర్ఘకాలిక టెన్యూర్స్‌ వంటివి ఎఫ్‌డీలను...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip