27.5 C
Hyderabad
Friday, July 31, 2026

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్ గా ఉపాసన

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో-ఛైర్మన్ గా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఉపాసన ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article