27.3 C
Hyderabad
Friday, July 31, 2026

భార్య మృతి తట్టుకోలేక గుండెపోటుతో భర్త మృతి

Must read

📰 Generate e-Paper Clip

ఖమ్మం, బతుకమ్మ: భార్య మృతి తట్టుకోలేక గుండెపోటుతో భర్త మృతి చెందాడు . ఈవిషాద సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రపురంలో చోటు చేసుకుంది.  యశోద, హనుమారెడ్డి ఇద్దరు భార్య భర్తలు.  ఇంటి ముందు దర్వాజా తగిలి యశోద కిందపడటంతో గాయలయ్యాయి.  ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.ఈఘటన ను తట్టుకోలేక గుండెపోటుతో హనుమారెడ్డి మృతి చెందాడు. భార్య భర్తలు ఒకేసారి మృతి  చెందడంతో ఆగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

More articles

Latest article