27.3 C
Hyderabad
Friday, July 31, 2026

బాధిత కుటుంబాలకు టార్పాలిన్ అందజేత

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీలో నిరుపేదల ఇల్లు వర్షానికి ఊరుస్తుండడంతో, ఈ విషయాన్ని బిజెపి నాయకులు ఎన్నారై కోనేరు శశాంక్ దృష్టికి తీసుకెళ్లగా  సోమవారం బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు , ఎన్ఆర్ఐ కొనేరు శశాంక్ బాధిత కుటుంబాలకు టార్పాలిన్ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఉపాధ్యక్షులు బేగరి వినోద్, నాయకులు ఎముల గజేందర్, పార్వతి మురళి, వడ్ల సాయినాథ్, గణేష్, కృష్ణం రాజు, ఎస్సీ మోర్చ  అధ్యక్షులు సాయికుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article