బాధిత కుటుంబాలకు టార్పాలిన్ అందజేత
రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీలో నిరుపేదల ఇల్లు వర్షానికి ఊరుస్తుండడంతో, ఈ విషయాన్ని బిజెపి నాయకులు ఎన్నారై కోనేరు శశాంక్ దృష్టికి తీసుకెళ్లగా సోమవారం బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు , ఎన్ఆర్ఐ కొనేరు శశాంక్ బాధిత కుటుంబాలకు టార్పాలిన్ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఉపాధ్యక్షులు బేగరి వినోద్, నాయకులు ఎముల గజేందర్, పార్వతి మురళి, వడ్ల సాయినాథ్, గణేష్, కృష్ణం రాజు, ఎస్సీ మోర్చ అధ్యక్షులు సాయికుమార్, కార్యకర్తలు...