25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్రీ సంతోషి మాత ఆలయ ప్రతిష్టాపనకు జిల్లా జడ్జికి ఆహ్వానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని హమాల్వాడి లో నూతనంగా న నిర్మిస్తున్న శ్రీ సంతోషిమాత సాయిబాబా ఆలయం ఏప్రిల్ 2వ తేదీ బుధవారం జరిగే పునః ప్రతిష్టాపన మహోత్సవానికి జిల్లా జడ్జి సునీత కుంచాల ను  బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ తొ కలిసి శ్రీ సంతోషిమాత సాయిబాబా సేవా సమితి అధ్యక్షులు పార్శి కాశీనాథ్ గుప్తా జిల్లా జడ్జి కార్యాలయంలో ఆహ్వానించారు. కార్యక్రమంలోప్రధాన కార్యదర్శి పటేవార్ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article