27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జనాలపైకి దూసుకెళ్లిన మినీ వ్యాన్

Must read

📰 Generate e-Paper Clip

  • ఒకరికి గాయాలు

కామారెడ్డి, బతుకమ్మ : సదాశివ నగర్ మండలంలోని లింగపల్లి స్టేజీ వద్ద సోమవారం మినీ వ్యాన్ బీభత్సం స్రుష్టించింది. అదుపు తప్పి బస్సు కోసం వేచి చూస్తన్న ప్రయాణికులపైకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. భయబ్రాంతుకుల గురైన ప్రయాణికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article