31.8 C
Hyderabad

మహిళ దారుణ హత్య

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ , బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు వద్ద గుర్తు తెలియని మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు. మహిళ చేతులు కట్టేసి దాడి చేసినట్లు తెలుస్తోంది. ముఖంపై కత్తితో దాడి చేసి హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి సీఐ అశోక్ చేరుకొని వివరాలు సేకరించారు. మహిళ ఎవరానేదానిపై విచారణ కొనసాగుతోంది.

More articles

Latest article