26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఆత్మగౌరవ సభకు తరలిన నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ , బతుకమ్మ  : నాగర్ కర్నూల్‌లో నిర్వహిస్తున్న మాల ఆత్మగౌరవ భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు బాన్సువాడ మండలం నుంచి మాల మహానాడు నాయకులు ఆదివారం తరలివెళ్లారు. ఎస్సీ వర్గీకరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మల్లూరి సాయిలు, వెంకటేశ్, నర్సింలు, జగన్, మోహన్, ప్రశాంత్, మన్నె చిన్న సాయిలు, శివయ్య, సురేష్, సాయిలు, వినోద్, జగ్గా ఆనంద్, వెంకట్ రత్నం, గుజ్జరి గంగారాం, విఠల్ పాల్గొన్నారు.

More articles

Latest article