27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

నిలకడగా ఎస్ఆర్ఎస్పి నీటిమట్టం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 14,454లో క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. కాలువల ద్వారా 14,454 క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతుంది. కాకతీయ కాలువ ద్వారా 5800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 2200 క్యూసెక్కు లు, లక్ష్మీకాల్వ ద్వారా 150 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 5000 క్యూసెక్కులు, సరస్వతి కాల్వ ద్వారా 500 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 సెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు కాగా 80.501 టిఎంసిల నీరు నిల్వ ఉంది

More articles

Latest article