27.2 C
Hyderabad

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇంట్లో ఈడీ సోదాలు

ED searches at former MLA Rekha Naik's residence

Must read

📰 Generate e-Paper Clip

 

నిర్మల్, బతుకమ్మ :

 

నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇంట్లో ఈడి సోదాలు చేపట్టారు.  గతంలో బీఆర్ఎస్ నుంచి రేఖా నాయక్ ఎమ్మెల్యేగా గెలిచింది. ధాన్యం కొనుగోళ్ళలో అవకతవకల ఆరోపణలపై ఖానాపూర్, జగిత్యాలలో ఈడి సోదాలు నిర్వహించింది. గతంలో జరిగిన ధాన్యం కొనుగోళ్ళ వివరాలపై కూడా ఈడీ ఆరా తీస్తుంది.

More articles

Latest article