28.2 C
Hyderabad

తన వీరాభిమాని కొత్త కారును స్వయంగా నడిపిన కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha personally drove a new car belonging to an ardent fan of hers.

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందూర్, బతుకమ్మ :

 

కల్వకుంట్ల కవితక్కపై తనకున్న అపారమైన అభిమానం మరోసారి ప్రత్యేకంగా చాటుకున్నారు. నాళేశ్వర్ గ్రామానికి చెందిన మగ్గరి హన్మండ్లు (హను) కవితక్కను ఎంతో అభిమానించే హన్మండ్లు ఇటీవల కొత్త కారును కొనుగోలు చేశారు. ఈ క్రమంలో సోమవారం నిజామాబాద్ లో కల్వకుంట్ల కవితక్క స్వయంగా ఆయన కొత్త కారును డ్రైవింగ్ చేయడం విశేషంగా నిలిచింది. గతంలో తన మీద అభిమానం తో బంగారు లాకెట్ కవిత పోటో తో చేయించి కవితకి బహుకరించాడు. తాను ఎంతో అభిమానించే నాయకురాలు తన కొత్త కారును స్వయంగా నడపడంతో హన్మండ్లు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. తన అభిమాన నాయకురాలు కవితక్క చేతుల మీదుగా కొత్త కారు నడపించుకోవడం తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని మధురమైన జ్ఞాపకమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Kalvakuntla Kavitha personally drove a new car belonging to an ardent fan of hers.

More articles

Latest article