27.6 C
Hyderabad

జిల్లా  ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Bathukamma celebrations held in a grand manner at the Zilla Praja Parishad office

Must read

📰 Generate e-Paper Clip

 

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో మహిళ ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మహిళలందరూ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా యూనియన్ తరుపున ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సాయాగౌడ్,  సునీతా దేవి, పద్మ, లక్ష్మి, శ్రీనివాసన్, మనోహర్ రెడ్డి, సిద్దు, పంచాయతీరాజ్ మినిస్టేరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గడ్డం భాస్కర్, కార్యదర్శులు ప్రదీప్ కుమార్, కోశాధికారి విఠల్, ఆర్గనైజ్ సెక్రెటరీ సిద్దు పటేల్, యావత్తు జిల్లా పరిషత్, ఇంజనీరింగ్ సెక్షన్ స్టాప్ పాల్గొన్నారు.

More articles

Latest article