జిల్లా  ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

    నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో మహిళ ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మహిళలందరూ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా యూనియన్ తరుపున ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సాయాగౌడ్,  సునీతా దేవి, పద్మ, లక్ష్మి, శ్రీనివాసన్, మనోహర్ రెడ్డి, సిద్దు, పంచాయతీరాజ్ మినిస్టేరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గడ్డం భాస్కర్, కార్యదర్శులు ప్రదీప్...